త్వరితగతిన కేసుల విచారణ
ABN, First Publish Date - 2023-08-26T15:56:13+05:30
త్వరగా కేసుల విచారణ చేపట్టడంతోపాటు సత్వర న్యాయం అందినప్పుడే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పేర్కొన్నారు.
Updated Date - 2023-08-26T15:56:13+05:30 IST