వాళ్ల అడ్డగోలు హామీలను నమ్మొద్దు
ABN, First Publish Date - 2023-09-21T16:00:21+05:30
గతంలో ఏం చేశారో చెప్పలేక.. కొంతమంది కొత్త రూపాల్లో వస్తున్నారని, ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు.
Updated Date - 2023-09-21T16:00:21+05:30 IST