మానవీయ కోణంలోనే ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’
ABN, First Publish Date - 2023-10-06T15:57:31+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మానవీయ కోణంలో ఆలోచించి ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Updated Date - 2023-10-06T15:57:31+05:30 IST