‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల అరెస్ట్
ABN, First Publish Date - 2023-08-16T15:58:55+05:30
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.
Updated Date - 2023-08-16T15:58:55+05:30 IST