Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు
ABN, First Publish Date - 2023-11-23T17:14:25+05:30
తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు..Fog in Thirumala Sheshachala mountains..
తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు
తిరుమల శేషాచల కొండలు పొగమంచు అందాలు అల్లుకున్నాయి.
మంచు దప్పటితో కప్పేసినట్టు కొండలు కనువిందు చేశాయి.
ప్రకృతి సోయగాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ దృశ్యాలను వీక్షకులు తమ కెమెరాల్లో బందించారు.
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్దులయ్యారు.
Updated Date - 2023-11-23T17:14:43+05:30 IST