ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: చంద్రబాబు కోసం ఫిలడెల్ఫియాలో ఎన్నారైల శాంతిహోమం

ABN, First Publish Date - 2023-11-20T16:43:50+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమకేసుల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఫిలడెల్ఫియా ఎన్నారైలు శాంతి హోమం నిర్వహించారు.

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమకేసుల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఫిలడెల్ఫియా(Philadelphia) ఎన్నారైలు శాంతి హోమం నిర్వహించారు. శనివారం నాడు ఫిలడెల్ఫియాలోని మాల్వేర్న్ సాయిబాబా మందిరంలో వేద పండితులతో నిర్వహించిన శాంతి హోమంలో మూడు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుజాతి పునర్వైభవానికి కృషి చేయాలని అభిలషించారు. ఫిలడెల్ఫియా తెలుగుదేశం ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2023-11-20T16:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising