ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం..!

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:46 PM

లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.

ఎన్నారై డెస్క్: లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. లాఫ్‌బరో యూనివర్సిటీలో చదువుకుంటున్న జీఎస్ భాటియా అనే విద్యార్థి డిసెంబర్ 15 నుంచి కనబడట్లేదంటూ ప్రముఖ బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆయన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. చివరిసారిగా అతడు కానరీ వార్ఫ్ ప్రాంతంలో కనిపించాడని తెలిపారు. జీఎస్ భాటియా ఐడీ కార్డు, రెసిడెన్స్ పర్మిట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వాళ్లు సమాచారం ఇచ్చేందుకు వీలుగా రెండు ఫోన్ నెంబర్లను కూడా పోస్ట్ చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 05:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising