ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tracker Alert : ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ట్రాకర్‌ అలర్ట్‌

ABN, First Publish Date - 2023-08-12T02:58:20+05:30

గూగుల్‌ - ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ట్రాకర్‌ అలెర్ట్స్‌ ఆప్షన్‌ను అందించింది. దీంతో యూజర్లు ఇకపై అస్సలు తెలియని బ్లూటూత్‌ ట్రాకర్లను పట్టుకోవచ్చు. తమతో ట్రావెల్‌ చేస్తున్న వ్యక్తి నంబర్‌లోని ఆఖరు నాలుగు సంఖ్యలకు తోడు మ్యాప్‌ను కూడా

గూగుల్‌ - ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ట్రాకర్‌ అలెర్ట్స్‌ ఆప్షన్‌ను అందించింది. దీంతో యూజర్లు ఇకపై అస్సలు తెలియని బ్లూటూత్‌ ట్రాకర్లను పట్టుకోవచ్చు. తమతో ట్రావెల్‌ చేస్తున్న వ్యక్తి నంబర్‌లోని ఆఖరు నాలుగు సంఖ్యలకు తోడు మ్యాప్‌ను కూడా చూడొచ్చు. అఖరుకు ఆ వ్యక్తి నుంచి వచ్చే ధ్వనులను కూడా ట్రాక్‌ చేయవచ్చు. ఇందుకోసం

  • ఆండ్రాయిడ్‌ డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి

  • సేఫ్టీ అండ్‌ ఎమర్జన్సీ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

  • అక్కడ అన్‌నోన్‌ ట్రాకర్‌ అలెర్ట్స్‌ ఆప్షన్‌ను చూడొచ్చు. దాన్ని టాప్‌ చేయాలి. ‘అలౌ అలర్ట్స్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

  • బ్లూటూత్‌ ఎనేబుల్‌ సదుపాయం దీనికి అవసరం. గూగుల్‌ ప్లే సర్వీసెస్‌ నుంచి దానివైపు టర్న్‌ అయ్యేందుకు అనుమతి తీసుకోవాలి.

  • అప్పుడు సమీపంలో ట్రాకర్ల జాబితా కనిపిస్తుంది. మాన్యువల్‌గా స్కాన్‌ చేస్తే, సమీపంలోని బ్లూటూత్‌ ట్రాకర్లు కనిపిస్తారు.

  • అయితే ఈ ఫీచర్‌ను నెమ్మదిగా పరిచయం చేస్తోంది. దీనికి సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ ఏమీ అవసరం ఉండదు కూడా. గూగుల్‌ ప్లే సర్వీస్‌ నుంచి రిలీజ్‌ చేస్తారు.

Updated Date - 2023-08-12T02:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising