ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నో వింతలు

ABN, First Publish Date - 2023-08-14T23:13:05+05:30

ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలెన్నో! అలాంటి కొన్ని వింతలను తెలుసుకుందాం..

ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలెన్నో! అలాంటి కొన్ని వింతలను తెలుసుకుందాం..

1) హిప్పోపోటామస్‌ మనిషి కన్నా వేగంగా పరిగెత్తుతుంది. హిప్పోపోటామస్‌ నుంచి వెలువడే పాలు పింక్‌ రంగులో ఉంటాయి.

2) రెండు కనురెప్పలను కదపగలిగే చేప షార్క్‌ మాత్రమే!

3) ఉష్ణపక్షి కన్ను- ఆ పక్షి మెదడు కన్నా పెద్దగా ఉంటుంది

4) ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే కంగారు జంతువులు వెనక్కి నడవలేవు.

5) హమ్మింగ్‌బర్డ్స్‌ ముందుకే కాదు.. వెనక్కి కూడా ఎగరగలవు.

6) మనుషుల మాదిరిగానే కోతులకు కూడా వయస్సుతో పాటు బట్టతల వస్తుంది.

Updated Date - 2023-08-14T23:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising