ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Best Mobiles : బెస్ట్‌ మొబైల్స్‌

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:59 AM

ఆండ్రాయిడ్‌ ఐఫోన్‌ 15 ప్రొ మాక్స్‌: లేటెస్ట్‌, ఫాస్టెస్ట్‌ చిప్‌సెట్‌, మూడు మెయిన్‌ కెమెరాలు, డైనమిక్‌ ఐలెండ్‌ ఫీచర్‌ ఇందులో ఉన్నాయి.

ఆండ్రాయిడ్‌ ఐఫోన్‌ 15 ప్రొ మాక్స్‌: లేటెస్ట్‌, ఫాస్టెస్ట్‌ చిప్‌సెట్‌, మూడు మెయిన్‌ కెమెరాలు, డైనమిక్‌ ఐలెండ్‌ ఫీచర్‌ ఇందులో ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అలా్ట్ర: బెస్ట్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇది. ఫాస్ట్‌ ప్రాసెసర్‌, బ్రైట్‌ అమోల్డ్‌ స్ర్కీన్‌ ఉన్నాయి.

గూగుల్‌ పిక్సెల్‌ 8 ప్రొ: ఎవరికీ లేని ఫీచర్స్‌తో ఫోన్‌ కావాలంటే ఇదే చెప్పుకోవాలి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ లోకంలో తీసుకెళుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5: బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌. మల్టీటాస్కింగ్‌ మెషీన్‌. పైపెచ్చు స్టయిలిష్‌ ఫోన్‌

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5: రెగ్యులర్‌ ఫోన్‌ని సగానికి మడచడంగా ఇది ఉంటుంది. ఇదే బెస్ట్‌ కాంపాక్ట్‌ ఫోన్‌.

అసస్‌ జెన్‌ఫోన్‌ 10: బెస్ట్‌ కాంపాక్ట్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇది. ఒంటి చేత్తో పనిచేసుకుంటే దీనికి మించింది లేదు. బ్యాటరీ లైఫ్‌ సైతం బాగుంటుంది.

సోనీ ఎక్స్‌పెరియా 1వి: వేరియబుల్‌ జూమ్‌ కెమెరాతో వచ్చిన మొదటి ఫోన్‌ ఇది. ప్రొ యాప్స్‌ అంటే ఫొటోగ్రఫి ప్రొ, వీడియో ప్రొ, మ్యూజిక్‌ ప్రొ, సినిమా ప్రొ వంటి వాటిపై సోనీ ఇందులో దృష్టి కేంద్రీకరించింది.

వన్‌ప్లస్‌ 11: రీజనబుల్‌ ధరకు అందుబాటులోకి వచ్చిన ఫోన్‌ ఇది. ప్రధానమైన ఫీచర్లు అన్నీ ఉన్నాయి.

గూగుల్‌ పిక్సెల్‌ 7ఎ: ఇదో బడ్జెట్‌ ఫోన్‌. సాఫ్ట్‌వేర్‌ ట్రిక్స్‌ అన్నీ ఇందులో ఉన్నాయి. కెమెరా అల్గోరిథమ్స్‌, వైవిధ్యమైన డిజైన్‌తో వచ్చింది.

యాపిల్‌ ఐఫోన్‌ 13 మిని: బెస్ట్‌ కాంపాక్ట్‌ ఐఫోన్‌ ఇది. 5.4 ఇంచీల డిస్‌ప్లే ఉంది. పాకెట్‌లో ఇమిడిపోయే ఫోను.

ఇవి కాకుండా వన్‌ప్లస్‌ ఫోన్‌, గూగుల్‌ పిక్సెల్‌ ఫోల్డ్‌, సోనీ ఎక్స్‌పీరియా ప్రొ-1, ఆసస్‌ ఆర్‌ఓజీ ఫోన్‌ 7 అల్టిమేట్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎ54 5జీని కూడా బెస్ట్‌ ఫోన్లుగానే పేర్కొనవచ్చు.

చేతిలో ఫోన్‌ లేకుంటే గడవని రోజులు ఇవి. మొబైల్‌ పాడైనా, పోగొట్టుకున్నా నిమిషం ఆలస్యం చేయకుండా కొత్తది కొనుగోలు చేసే వారే ఎక్కువ. నిత్యావసర వస్తువు కావడమే అందుకు అసలు కారణం. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో టాప్‌లో ఉన్న మొబైల్స్‌ని పరిశీలిద్దాం.

Updated Date - Dec 30 , 2023 | 04:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising