ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రసాదం తిని మహిళ మృతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:51 AM

బెంగళూరు గ్రామీణ జిల్లా హొస్కోటెలో హనుమద్‌వ్రతం సందర్భంగా కోటె ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదం తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

హొస్కోటె ఆలయంలో ఘటన

బెంగళూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు గ్రామీణ జిల్లా హొస్కోటెలో హనుమద్‌వ్రతం సందర్భంగా కోటె ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదం తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. హొస్కోటెలోని కావేరినగర్‌కు చెందిన శివన్న భార్య సిద్దగంగమ్మకు(60) ఆలయంలో ఆదివారం ప్రసాదం తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. ప్రసాదం తిన్నవారిలో మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో హొస్కోటెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising