ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ డిగ్రీ కోర్సులపై అప్రమత్తంగా ఉండండి: యూజీసీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:36 AM

తమ గుర్తింపులేని విదేశీ వర్సిటీలతో కలిసి డిగ్రీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు, కాలేజీలను యూజీసీ హెచ్చరించింది. ఆయా డిగ్రీలు చెల్లుబాటు కావని, వాటిలో

న్యూఢిల్లీ, డిసెంబరు 16: తమ గుర్తింపులేని విదేశీ వర్సిటీలతో కలిసి డిగ్రీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు, కాలేజీలను యూజీసీ హెచ్చరించింది. ఆయా డిగ్రీలు చెల్లుబాటు కావని, వాటిలో ప్రవేశం పొందే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పునరుద్ఘాటించింది. యూజీసీ గుర్తింపులేని విదేశాలకు చెందిన ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్లు లేదా ప్రొవైడర్లతో చాలా ఉన్నత విద్య ఇన్‌స్టిట్యూషన్లు, కళాశాలలు ఒప్పందాలు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, విద్యార్థులకు విదేశీ డిగ్రీలను ఇచ్చేందుకు అవి దోహదపడుతున్నాయని యూజీసీ సెక్రటరీ మనీష్‌ జోషి తెలిపారు. అలాంటి ఏర్పాట్లను యూజీసీ గుర్తించలేదని, తదనుగుణంగా జారీ చేసిన డిగ్రీలను కమిషన్‌ గుర్తించ లేదని చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 05:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising