ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special buses: వేలాంకన్నికి 850 ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2023-08-25T09:15:32+05:30

నాగపట్టణం జిల్లా వేలాంకన్ని(Velankanni) ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబరు 11వ తేది వరకు 850 ప్రత్యేక

ఐసిఎఫ్‌(చెన్నై): నాగపట్టణం జిల్లా వేలాంకన్ని(Velankanni) ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబరు 11వ తేది వరకు 850 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ తెలిపింది. చెన్నై, బెంగుళూరు, తూత్తుకుడి, కన్నియాకుమారి, నాగర్‌కోయిల్‌(Chennai, Bangalore, Thoothukudi, Kanniyakumari, Nagercoil) నుంచి ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థతో పాటు ఇతర రవాణా సంస్థల ఆధ్వర్యంలో తిరుచ్చి, తంజావూరు, చిదంబరం, పుదుచ్చేరి, దిండుగల్‌, మనప్పారై, పట్టుకోట నుంచి వేలాంకన్నికి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులకుగాను టిక్కెట్‌ రిజర్వేషన్‌ గురువారం ప్రారంభమైంది.

Updated Date - 2023-08-25T09:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising