ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జైలు నుంచే పాలించాలా.. రాజీనామా చేయాలా?

ABN, First Publish Date - 2023-11-18T05:00:14+05:30

మద్యం కుంభకోణం కేసులో తాను అరెస్టయితే రాజీనామా చేయాలా? జైలు నుంచే పాలన సాగించాలా? అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ కోరారు.

ప్రజాభిప్రాయ సేకరణకు కేజ్రీ ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 17: మద్యం కుంభకోణం కేసులో తాను అరెస్టయితే రాజీనామా చేయాలా? జైలు నుంచే పాలన సాగించాలా? అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ కోరారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను రాజీనామా చేయాలా వద్దా అనే అంశంపై.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాన్ని సేకరించాలని, బీజేపీ కుట్రలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తున్నానని తెలిపారు. తనకు సీఎం పదవిపై అమితమైన ఆపేక్ష లేదన్నారు. గతంలో 49 రోజుల్లోనే ఎవరూ అడక్కుండానే సీఎం పదవికి రాజీనామా చేశానని అన్నారు.

Updated Date - 2023-11-18T05:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising