ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi : మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యం

ABN, First Publish Date - 2023-01-12T17:35:41+05:30

కర్ణాటకలోని హుబ్బళిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యం కనిపించింది.

PM Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుబ్బళి : కర్ణాటకలోని హుబ్బళిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు అనుమతి లేకుండా ఆయనకు పూలమాల ఇచ్చేందుకు ఆయన వద్దకు చేరుకోగలిగాడు. ఆ పూలమాలను మోదీ స్వీకరించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ఆయన గురువారం ఇక్కడికి వచ్చారు. హుబ్బళి-ధార్వాడ్ రైల్వే క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-01-12T17:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising