ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సమర్‌’ క్షిపణి పరీక్ష విజయవంతం

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:37 AM

రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మరో కీలక ముందడుగు వేసింది. గగనతల రక్షణ కోసం రూపొందించిన ‘సమర్‌’ క్షిపణి వ్యవస్థను

న్యూఢిల్లీ, డిసెంబరు 17: రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మరో కీలక ముందడుగు వేసింది. గగనతల రక్షణ కోసం రూపొందించిన ‘సమర్‌’ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. రష్యాకు చెందిన పాత ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి ఐఏఎఫ్‌ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన సమర్‌ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవల బాపట్లలోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో నిర్వహించిన అష్టశక్తి-2023 విన్యాసాల సందర్భంగా సమర్‌ క్షిపణి వ్యవస్థకు ఫైరింగ్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.

Updated Date - Dec 18 , 2023 | 03:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising