ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న రాహుల్‌

ABN, First Publish Date - 2023-11-06T04:43:00+05:30

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకొని ఈశ్వరునికి పూజలు చేశారు.

న్యూఢిల్లీ, నవంబరు 5: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకొని ఈశ్వరునికి పూజలు చేశారు. ప్రయివేటు హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్‌ ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T04:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising