ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాకు ఎలాంటి అసంతృప్తి లేదు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:50 AM

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును పలువురు నేతలు ప్రతిపాదించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను బిహార్‌ సీఎం

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరుపై నితీశ్‌

పట్నా, డిసెంబరు 25: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును పలువురు నేతలు ప్రతిపాదించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఖండించారు. ఆ విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. మొదటి నుంచి తాను ఏ పదవిని ఆశించలేదని, కేవలం కూటమిలో ఎక్కువ పార్టీలను చేర్చడమే లక్ష్యంగా పనిచేశానని, ఇకపై అలాగే చేస్తానని స్పష్టంచేశారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించిన అనంతరం విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.

Updated Date - Dec 26 , 2023 | 12:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising