ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Bus Station: కొత్త బస్‌స్టేషన్‌ నిర్మాణం పక్కా.. కానీ...

ABN, First Publish Date - 2023-04-29T13:15:54+05:30

కొత్త బస్టాండ్ నిర్మాణం పక్కాగా జరుగుతుందని, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆలయాల నగరం కాంచీపురం(Kanchipuram)లో కొత్త బస్‌స్టేషన్‌ నిర్మించనున్నట్లు మంత్రి దామో అన్బరసన్‌(Minister Damo Anbarasan) తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన కొత్త బస్‌స్టేషన్‌ కోసం అధికారులు ఎంపికే చేసిన రెండు స్థలాలను ఆయన పరిశీలించారు. కాంచీపురం కార్పొరేషన్‌ పరిధిలోని చిత్తేరిమేడు, కారైపేటైలను కలిపే ప్రాంతాంలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కొత్త బస్‌స్టేషన్‌కు రెండు స్థలాలను పరిశీలించినా ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Sivashankar) ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి అన్ని విధాలా అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తారన్నారు. కార్పొరేషన్‌ మేయర్‌ మహాలక్ష్మి యువరాజ్‌, ఎమ్మెల్యేలు సుందర్‌, ఎళిల్‌అరసన్‌, జిల్లా కలెక్టర్‌ ఆరతి, జిల్లా రెవెన్యూ అధికారి శివరుద్రయ్య తదితరులు స్థలపరిశీలనలో పాల్గొన్నారు.

Updated Date - 2023-04-29T13:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising