ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lighthouse: మహాబలిపురం లైట్‌హౌస్‌ మ్యూజియం మూసివేత

ABN, First Publish Date - 2023-10-12T08:53:25+05:30

రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మహాబలిపురంలో లైట్‌హౌస్‌ మ్యూజియం(Lighthouse Museum at Mahabalipuram) ఉంది.

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మహాబలిపురంలో లైట్‌హౌస్‌ మ్యూజియం(Lighthouse Museum at Mahabalipuram) ఉంది. దీన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ మ్యూజియంకు మరమ్మతులు చేపడుతుండటంతో తాత్కాలికంగా మూసివేనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మ్యూజియం కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. ఈ మ్యూజియంను బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయగా, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పర్యాటకులను అనుమతించరు.

Updated Date - 2023-10-12T08:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising