ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lands: ఆ భూమి విలువ ఎంతో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-02-18T12:48:54+05:30

బెంగళూరు గ్రామీణ(Bangalore rural) జిల్లా హొస్కోటె తాలూకా జడిగేనహళ్ళి హోబళి కాచరకనహళ్ళికి చెందిన 4 ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హొస్కోటె(బెంగళూరు), ఫిబ్రవరి 17: బెంగళూరు గ్రామీణ(Bangalore rural) జిల్లా హొస్కోటె తాలూకా జడిగేనహళ్ళి హోబళి కాచరకనహళ్ళికి చెందిన 4 ఎకరాల ఖరాబు భూమిని తాలూకా యంత్రాంగం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. హొస్కోటె- మాలూరు(Hoskote- Malur) రాష్ట్ర రహదారికి అనుబంధంగా 4 ఎకరాలకంటే అధికంగా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని చుట్టుపక్కల ఉన్న వారు క్రమేపీ ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక ఎకరా సుమారు రూ.5కోట్ల వరకు ఉంటోంది. ఈ లెక్కన రూ.25 కోట్ల విలువైన భూమిని ఆక్రమణ కోరలనుంచి విముక్తి కల్పించినట్టయ్యింది. తగిన ఆధారాలతో తాలూకా రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని సదరు స్థలంలో నామఫలకం ఏర్పాటు చేశారు. ఆక్రమణలు తొలగించడంలో తహసీల్దారు మహేశ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

Updated Date - 2023-02-18T12:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising