ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హఫీజ్‌ సయీద్‌ను అప్పగించండి

ABN, Publish Date - Dec 29 , 2023 | 06:33 AM

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ

పాకిస్థాన్‌ను మరోసారి కోరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 28: లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ పాక్‌ ప్రభుత్వానికి లేఖ పంపింది. సయీద్‌ అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాలని అందులో పేర్కొంది. ముంబై దాడులపై న్యాయ విచారణ కోసం అతడిని అప్పగించాలని పాక్‌ను భారత్‌ పదేపదే కోరుతోంది.

Updated Date - Dec 29 , 2023 | 06:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising