ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భార్యతో బలవంత శృంగారం అత్యాచారమే

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:40 AM

వైవాహిక అత్యాచారంపై గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే అత్యాచారమేనని, అది సొంత భార్యపై భర్త చేసినా నేరంగానే పరిగణించాల్సి

గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్య

అహ్మదాబాద్‌, డిసెంబరు 17: వైవాహిక అత్యాచారంపై గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే అత్యాచారమేనని, అది సొంత భార్యపై భర్త చేసినా నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. సొంత భార్యతో జరిపిన శృంగారాన్ని వీడియోలు తీసి, పోర్న్‌ వెబ్‌సైట్లలో పెట్టిన భర్తకు, ఇందుకు ప్రోత్సహించి సహకరించిన ఆయన తల్లిదండ్రులకు బెయిల్‌ను నిరాకరిస్తూ జస్టిస్‌ దివ్యేష్‌ ఎ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీసీలోని సెక్షన్‌ 375లో వివిధ రకాల లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ సెక్షన్‌లోని 2వ మినహాయింపు ప్రకారం..మేజర్‌ అయిన భార్యతో భర్త జరిపే బలవంత శృంగారం రేప్‌ కింద రాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మినహాయింపు ఇవ్వలేమని జడ్జి అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 18 , 2023 | 06:39 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising