ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ లీలలు మరిన్ని వెలుగులోకి... మహిళలతో..

ABN, First Publish Date - 2023-03-23T08:20:13+05:30

ప్రత్యేక ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ లీలలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి....

Amritpal Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : ప్రత్యేక ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ లీలలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పలువురు అవివాహిత, వివాహిత మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని వెల్లడైంది.(Extra marital affairs) ఖలిస్థాన్ నాయకుడైన సింగ్ పలువురు మహిళలతో సోషల్ మీడియాలో ఛాటింగ్ చేశాడని, మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడని తేలింది. పలువురు మహిళలతో అమృతపాల్ సింగ్ కు సన్నిహిత అక్రమ సంబంధాలున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమృత్ పాల్ మహిళలతో ముద్దు ముచ్చట్లు జరిపాడని తేలింది.(kisses on video calls)

వేర్పాటు వాద నాయకుడైన సింగ్ మహిళా అనుచర గణానికి క్రమం తప్పకుండా సందేశాలు పంపించాడని వెల్లడైంది.ఎన్నారై అయిన కిరణ్ దీప్ ను పెళ్లాడిన సింగ్ ఆమెతో హనీమూల్ దుబాయ్ లో ఉందని పేర్కొన్నాడు.అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట ప్రారంభించారు. 150 కార్ల కాన్వాయ్ తో పోలీసులు వెంటాడిన సింగ్ తప్పించుకున్నాడని సమాచారం. అమృతపాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్టు చేసి వారిని ప్రశ్నిస్తున్నారు.అమృతపాల్, అతని సహాయకులు యూకే, యూఎస్ లలో ఖలిస్థానీ అనుకూల నిరసన ప్రదర్శనలు జరిపాడు.

Updated Date - 2023-03-23T11:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising