Karnataka assembly poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు
ABN, First Publish Date - 2023-03-29T08:35:22+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించనుంది...
Election Commission
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించనుంది.(Karnataka assembly poll) న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ ప్లీనరీ హాలులో బుధవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు(Election Commission) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. (Karnataka assembly poll dates)దీని కోసం ఈసీ అధికారులు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-03-29T08:35:22+05:30 IST