Election commision: ఎలక్షన్ దెబ్బకి ఈసీ వెబ్ సైట్ క్రాష్
ABN, First Publish Date - 2023-12-03T11:16:00+05:30
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజల్ట్ తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌ను ఆశ్రయిచడంతో ఎన్నికల సంఘం వెబ్ సైట్ క్రాష్ అయినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజల్ట్ తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల సంఘం వెబ్ సైట్‌ను ఆశ్రయించడంతో ఎన్నికల సంఘం వెబ్ సైట్ క్రాష్ అయినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో.. స్వయంగా ఎన్నికల సంఘం వెబ్ సైటే క్రాష్ కావడంపై నెటిజన్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-12-03T11:16:02+05:30 IST