Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద అనుమానాస్పద డ్రోన్...ఢిల్లీ పోలీసుల విచారణ
ABN, First Publish Date - 2023-04-26T08:45:11+05:30
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటి సమీపంలో అనుమానాస్పద డ్రోన్ సంచరించడం...
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటి సమీపంలో అనుమానాస్పద డ్రోన్ సంచరించడం కలకలం రేపింది.(Arvind Kejriwal) సీఎం కేజ్రీవాల్ ఇంటి సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ సంచరించిందని ఢిల్లీ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.(probe underway)
ఇది కూడా చదవండి: Donald Trump: డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు...కోర్టులో సాక్ష్యం చెప్పిన కాలమిస్ట్ కారోల్
ఈ డ్రోన్ ఎవరిదనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. దేశరాజధానిలోని నో ఫ్లైయింగ్ జోన్ అయిన కేజ్రీవాల్ గృహంపై డ్రోన్ ఎగరడం భద్రతా ఉల్లంఘన అని పోలీసులు చెప్పారు.
Updated Date - 2023-04-26T08:50:14+05:30 IST