ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DGP: వారి భద్రతకు ఏ ఢోకా లేదు..

ABN, First Publish Date - 2023-03-10T11:46:14+05:30

ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికొచ్చిన వలస కార్మికులకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లోపం లేదని డీజీపీ డా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్యారీస్‌(చెన్నై): ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికొచ్చిన వలస కార్మికులకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లోపం లేదని డీజీపీ డా.శైలేంద్రబాబు(DGP Dr. Shailendra Babu) పేర్కొన్నారు. కోయంబత్తూర్‌లో గురువారం పరిశ్రమలు నడుపుతున్న యజమానులు, ప్రైవేటు సంస్థల నిర్వాహకులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వలస కార్మికులపై దాడులు కొనసాగుతున్నట్లు నకిలీ వీడియోలను ప్రసారం చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇలాంటి వదంతులను నమ్మరాదంటూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. వదంతులు పుట్టించిన వ్యవహారంలో ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుశిక్ష తప్పదని డీజీపీ హెచ్చరించారు.

Updated Date - 2023-03-10T11:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising