ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రపంచంలోనే టాప్‌ 10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై

ABN, First Publish Date - 2023-11-14T04:12:33+05:30

మనదేశంలో కాలుష్య నగరాలు పెరుగుతున్నాయా? వాయు కాలుష్య నగరంగా ఢిల్లీతో మరో రెండు నగరాలు పోటీ పడుతున్నాయా? స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఎయిర్‌ క్వాలి

న్యూఢిల్లీ, నవంబరు 13: మనదేశంలో కాలుష్య నగరాలు పెరుగుతున్నాయా? వాయు కాలుష్య నగరంగా ఢిల్లీతో మరో రెండు నగరాలు పోటీ పడుతున్నాయా? స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) జాబితా చూస్తే ఢిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబై నగరాల్లోనూ కాలుష్యం ‘ప్రమాదకర స్థాయి’కి చేరుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పటాకుల పండుగ దీపావళి జరిగిన వెంటనే ఏక్యూఐ జాబితా విడుదలైంది. ఇందులో టాప్‌-10 నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై రూపంలో మూడూ మన దేశం నుంచే ఉన్నాయి. ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 420తో టాప్‌లో ఉంటే.. 196తో కోల్‌కతా నాలుగో స్థానంలో, 163తో ముంబై ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 500-500 మధ్య ఉంటే ప్రజారోగ్యం అత్యంత ప్రమాదంలో పడుతుంది. అప్పటికే వివిధ వ్యాధులు ఉన్న వారికి ఇది మరింత సమస్యాత్మకం అవుతుంది.

Updated Date - 2023-11-14T04:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising