ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: నాగపూర్ వేదికగా కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం.. కారణమేంటంటే..

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:47 AM

నేడు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. ‘హమ్ తయార్ హై’ నినాదంతో నేడు నాగ్‌పూర్‌లో భారీ సభ జరగనుంది. నాగ్‌పూర్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నారు. అసలు నాగపూర్‌లోనే కాంగ్రెస్ సభ నిర్వహించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ కి ప్రధాన కేంద్రంగా నాగ్‌పూర్ ఉన్న విషయం తెలిసిందే.

ఢిల్లీ: నేడు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. ‘హమ్ తయార్ హై’ నినాదంతో నేడు నాగ్‌పూర్‌లో భారీ సభ జరగనుంది. నాగ్‌పూర్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నారు. అసలు నాగపూర్‌లోనే కాంగ్రెస్ సభ నిర్వహించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ కి ప్రధాన కేంద్రంగా నాగ్‌పూర్ ఉన్న విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించింది కూడా నాగ్‌పూర్‌లోనే కావడం విశేషం. స్వాతంత్ర్యానికి పూర్వం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాగ్‌పూర్ నుంచే పిలుపునివ్వడం జరిగింది. 1959లో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏఐసీసీ చీఫ్‌గా ఇందిరా గాంధీ ఎన్నికయ్యారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంలో ఈసారి ఎన్నికల సంసిద్ధత సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

Updated Date - Dec 28 , 2023 | 10:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising