ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోచింగ్‌ సెంటర్లను మూసివేయించలేం

ABN, First Publish Date - 2023-11-21T04:09:24+05:30

పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్లను మూసివేయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ, వనంబరు 20: పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్లను మూసివేయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అభిప్రాయపడింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్‌ సెంటర్లను నియంత్రించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది. కొచింగ్‌ సెంటర్లను మూసివేయాలనడం చిన్నవిషయం ఏమీ కాదని అభిప్రాయపడింది. కోర్టులు అలాంటి ఉత్తర్వులను ఎలా ఇస్తాయని ప్రశ్నించింది. తీవ్రమైన పోటీ కారణంగా విద్యార్థులు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లక తప్పడం లేదని తెలిపింది. తగిన పరిష్కారం కోసం ప్రభుత్వాన్నే సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

Updated Date - 2023-11-21T07:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising