ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamilnadu: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు..

ABN, First Publish Date - 2023-09-28T17:05:28+05:30

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో ఈ ఘటన జరిగింది.

తమిళనాడు: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో జరిగిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై(Chennai)లోని కిల్ పక్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై పలని అనే వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఓ కారు(Car) అకస్మాత్తుగా అదుపుతప్పింది.


అది కాస్తా పలనిపైకి దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి పలని గాల్లోకి ఎగిరి కింది పడ్డాడు. ఏం జరిగిందో చూసేలోపే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు అనంతరం అలాగే వెళ్తూ ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ జయకుమార్ గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Updated Date - 2023-09-28T17:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising