ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లిబియా తీరంలో పడవ మునక

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:36 AM

లిబియా తీరంలో అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 60 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌

కైరో, డిసెంబరు 17: లిబియా తీరంలో అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 60 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐవోఎమ్‌) వెల్లడించింది. పడవలో మొత్తం 86 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు తెలిపింది. తీరంలో వచ్చిన బలమైన గాలుల తాకిడికి పడ వ బోల్తాపడినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 03:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising