ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సుప్రీం’ గీత దాటిన బిహార్‌ కోటా

ABN, First Publish Date - 2023-11-10T05:12:00+05:30

బిహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది.

65% రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పట్నా, నవంబరు 9: బిహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. దీంతో, సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటినట్లైంది. అయితే, ఈ బిల్లుకు బిహార్‌ గవర్నర్‌ ఆమోదం తెలిపిన తర్వాతనే అది చట్టరూపం దాల్చనుంది. అప్పటి నుంచే విద్య, ఉద్యోగావకాశాల్లో పెంచిన రిజర్వేషన్లు అమలవుతాయి. మహిళా విద్య, జనాభా నియంత్రణపై నితీశ్‌ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. బిహార్‌ అసెంబ్లీ ఆమోదించిన 65 శాతానికి కేంద్రం ప్రతిపాదించిన 10% ఈడబ్ల్యూఎస్‌ కోటా అదనం. అంటే మొత్తం రిజర్వేషన్లు 75%కి చేరాయి.

Updated Date - 2023-11-10T05:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising