ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bihar Minister: రాముడు కలలోకి వచ్చాడన్న మంత్రి.. ఏం చెప్పాడంటే?

ABN, First Publish Date - 2023-09-19T14:56:03+05:30

బిహార్(Bihar) విద్యా శాఖ మంత్రి(Educational Minister) చంద్రశేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

బిహార్(Bihar) విద్యా శాఖ మంత్రి(Educational Minister) చంద్రశేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన తన కలలో రాముడు(Lord Ram) వచ్చాడని పలు విషయాలు పంచుకున్నాడని మీడియాతో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'రాముడు నా కలలోకి వచ్చి తనను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు.


తనను అమ్మకూడదని నాతో చెప్పాడు' అని అన్నాడు. అదే సమయంలో రాముడు శబరి ఎంగలి చేసిన ఆహారాన్ని తిన్నాడని, కానీ ఇప్పటికీ ఆమె కుమారుడికి మాత్రం ఆలయాల్లో ప్రవేశం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కుల వ్యవస్థ పట్ల చంద్రశేఖర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ, మతాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఖండించడాన్ని ఆయన తప్పుబట్టారు. వ్యాఖ్యలకు ప్రతిగా తనపై దాడులు చేస్తామని బెదిరింపులు వచ్చాయని మంత్రి చెప్పారు.

Updated Date - 2023-09-19T14:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising