ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka: మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి

ABN, First Publish Date - 2023-12-12T13:40:33+05:30

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పరారంవడంతో యువకుడి తల్లిపై యువతి కుటుంబం దాడి చేసింది.

బెంగుళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పరారంవడంతో యువకుడి తల్లిపై యువతి కుటుంబం దాడి చేసింది. గ్రామంలోని ఓ యువతిని బాదితురాలి కుమారుడు కొన్నేళుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లికి అంగీకరించరనే కారణంతో ప్రేమికులు పరారీలో ఉన్నారు. దీంతో యువకుని ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. యువకుడి తల్లిని యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి దాడి అనంతరం వివస్త్రను చేసి స్తంభానికి కట్టేశారు. దారుణ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Updated Date - 2023-12-12T13:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising