ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh: పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

ABN, First Publish Date - 2023-03-29T07:52:24+05:30

మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ మళ్లీ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు....

Amritpal Singh escapes
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీఘడ్ (పంజాబ్): మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ మళ్లీ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.(Amritpal Singh0 సహాయకుడు పాపల్ ప్రీత్ తో కలిసి ఫగ్వారా నుంచి హోషియార్‌పూర్ చెక్‌పోస్ట్ (checkpost in Hoshiarpur)మీదుగా అమృతపాల్ తప్పించుకొని పారిపోయాడు.(escapes Punjab Police0అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఉన్నట్లు సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

ఖలిస్తాన్‌ వేర్పాటువాదులతో కలిసి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు కారును గురుద్వారా సమీపంలో వదిలి పారిపోయారని పోలీసులు చెప్పారు.

సెర్చ్ ఆపరేషన్‌లో పోలీసులు అమృతపాల్ ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకున్నారు.కొన్ని గంటల క్రితం ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ మార్చి 21న తూర్పు ఢిల్లీలోని మధు విహార్‌లో నడుస్తున్నట్లు చూపుతున్న కొత్త సీసీటీవీ ఫుటేజ్ వెలువడింది. అతను తలపాగా లేకుండా కనిపించాడు.

Updated Date - 2023-03-29T07:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising