ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘జ్ఞాన్‌వాపీ’ భూవివాదం కేసులపై రేపు అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:41 AM

కాశీ విశ్వనాథ మందిరం-జ్ఞానవాపీ వివాదంపై దాఖలైన పలు కేసులపై అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి

అలహాబాద్‌, డిసెంబరు 17: కాశీ విశ్వనాథ మందిరం-జ్ఞానవాపీ వివాదంపై దాఖలైన పలు కేసులపై అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1991లో హిందూ భక్తులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ కూడా ఇందులో ఉంది. ఈ పిటిషన్‌ ప్రస్తుతం వారాణసి కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ప్రకారం మసీదు స్వరూపాన్ని మార్చకూడదని, అందువల్ల ఆ పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ, సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులు దావాలు వేశాయి. వీటన్నింటిపై హైకోర్టు విచారించింది.

Updated Date - Dec 18 , 2023 | 06:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising