ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Airport: విమానాశ్రయం కొత్త టెర్మినల్‌లో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ABN, First Publish Date - 2023-04-23T13:30:11+05:30

స్థానిక కొత్త టెర్మినల్‌లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం అయినట్లు విమానాశ్రయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక మీనంబాక్కంలోని కొత్త టెర్మినల్‌లో శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. చెన్నై విమానాశ్రయ(Chennai Airport) విస్తరణలో భాగంగా అధునాతన వసతులతో కొత్త టెర్మినల్‌ను ఇటీవల ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రారంభించారు. ఈ నెల 25వ తేది నుంచి ఈ టెర్మినల్‌ నుంచి విమానసేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికులు విమానంలో ఎక్కేందుకు, దిగేందుకు మెట్లతో కూడిన వాహనం వినియోగిస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనలో భాగంగా విమానం డోర్‌ వద్దకు లిఫ్ట్‌ లాంటి వంతెన ఏర్పాటు చేయడంతో, ప్రయాణికులు నేరుగా ఈ లిఫ్ట్‌ ద్వారా విమానంలో ఎక్కడం, దిగే సౌకర్యం కల్పించారు. శుక్రవారం ఓ విమానాన్ని ఈ లిఫ్ట్‌ వద్దకు తీసుకొచ్చేలా నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-23T13:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising