ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భార్య నల్లగా ఉందని విడాకులు ఇవ్వలేం

ABN, Publish Date - Dec 23 , 2023 | 04:12 AM

భార్య నల్లగా ఉందన్న కారణంతో విడాకులు మంజూరు చేయలేమని ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు తెలిపింది. ఇదే విషయాన్ని పేర్కొం టూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

రాయ్‌పూర్‌, డిసెంబరు 22: భార్య నల్లగా ఉందన్న కారణంతో విడాకులు మంజూరు చేయలేమని ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు తెలిపింది. ఇదే విషయాన్ని పేర్కొం టూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఓ జంటకు 2005లో పెళ్లి అయింది. అయితే భార్య తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని, తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని, విడాకులు మంజూరు చేయాలంటూ ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. నల్లగా ఉన్నానంటూ భర్తే తనను అవమానిస్తున్నారని, ఇంటి నుంచి బయటకు పంపించేశారని భార్య వాదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు భర్త వాదనతో ఏకీభవించలేదు. ఒంటి రంగును చూసి వివక్ష చూపే మనస్తత్వం మారాలని, ఒకవేళ విడాకులు ఇస్తే వివక్షను ప్రోత్సహించినట్టవుతుందని తెలిపింది.

Updated Date - Dec 23 , 2023 | 07:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising