ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుందర్బన్స్‌పై నిఘాకు బెటాలియన్‌

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:38 AM

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో ని వ్యూహాత్మక సుందర్బన్స్‌ మడ అడవుల ప్రాంతంపై నిఘా కోసం బీఎ్‌సఎఫ్‌ కీలక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతంలో చొరబాట్లు,

కోల్‌కతా, డిసెంబరు 17: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో ని వ్యూహాత్మక సుందర్బన్స్‌ మడ అడవుల ప్రాంతంపై నిఘా కోసం బీఎ్‌సఎఫ్‌ కీలక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతంలో చొరబాట్లు, స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు సుమారు 1,100 మందికిపైగా సిబ్బందితో కూడిన మెరైన్‌ బెటాలియన్‌తోపాటు 40 డ్రోన్‌ స్క్వాడ్రన్లు, ఆల్‌-టెరైన్‌ వెహికల్స్‌ (ఏటీవీ)ను ఏర్పాటు చేయనుంది. కోల్‌కతా కేంద్రంగా ఉన్న బీఎ్‌సఎ్‌ఫకు చెందిన తూర్పు కమాండ్‌ ఈ ప్రణాళిక బ్లూప్రింట్‌ను రూపొందించిందని, కేంద్ర హోంశాఖ ఆమోదం, ఆర్థికపరమైన అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Dec 18 , 2023 | 06:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising