ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Honour killing: ప్రేమ పెళ్లి చేసుకుందని నవ వధువైన కుమార్తెను తండ్రి ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2023-01-24T10:25:27+05:30

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది....

Pakistan Honour killing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ(పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. కరాచీ నగరంలోని పిరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది.(Pakistan) పెళ్లి చేసుకున్న మహిళ వివాహ ధ్రువీకరణ పత్రం కోసం కరాచీ కోర్టుకు వచ్చింది. కోర్టులో తండ్రి పరువు(Honour killing) కోసం నవ వధువైన కన్న కూతుర్ని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. తండ్రి జరిపిన కాల్పుల్లో కూతురు మరణించిందని కరాచీ ఎస్పీ షబ్బీర్ సేథర్ చెప్పారు.(Woman shot dead) నిందితుడిని అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. పాకిస్థాన్ దేశంలో పరువు హత్యలకు బ్రేక్ పడటం లేదు. గత దశాబ్ద కాలంలో ఏటా సగటున 650 పరువుహత్యలు జరిగాయని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. పరువు పేరిట పాక్ దేశంలో ఏటా వందలాది మంది మహిళలు హత్యకు గురవుతున్నారు.

Updated Date - 2023-01-24T10:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising