ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chile: దక్షిణ మధ్య చిలీ అడవుల్లో రాజుకున్న మంటలు...13మంది మృతి

ABN, First Publish Date - 2023-02-04T11:05:05+05:30

చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు రాజుకుంది...

Chile wildfires blaze
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్విలాన్ (చిలీ): చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు రాజుకుంది.(wildfires blaze) చిలీలో రాజుకున్న మంటల్లో 13మంది సజీవ సమాధి అయ్యారు.9 బయోబియో, నబుల్ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చిలీ(south central Chile) అడవుల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 35వేల ఎకరాల్లోని చెట్లు దహనం అయ్యాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల వేడిగాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి : Indian cricketers: మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై ట్రోలింగ్ ఎందుకంటే...సోషల్ మీడియాలో వైరల్

చిలీ రాజధాని నగరమైన శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలోని బయోబియో శాంటా జువానా పట్టణంలో 13 మంది మరణించారని చిలీ దేశ అధికారులు చెప్పారు. బ్రెజిల్, అర్జెంటీనా దేశాల సహాయంతో 63 విమానాలతో అగ్నిని ఆర్పేందుకు యత్నిస్తున్న చిలీ దేశ మంత్రి కరోలినా తోహా చెప్పారు. ఈ అగ్నిప్రమాదంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.

Updated Date - 2023-02-04T11:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising