ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: ఆరు దశాబ్దాల్లో మొదటిసారి తగ్గిన చైనా జనాభా

ABN, First Publish Date - 2023-01-17T09:21:42+05:30

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరొందిన చైనాలో గడచిన ఆరు దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారి...

Chinas Population Shrinks
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరొందిన చైనాలో గడచిన ఆరు దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారి జనాభా తగ్గింది.(Chinas Population Shrinks) 2022వ సంవత్సరం చివరి నాటికి చైనా దేశ జనాభా1,411,750,000 ఉందని బీజింగ్ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) మంగళవారం వెల్లడించింది, గత సంవత్సరంతో పోలిస్తే 8,50,000 జనాభా తగ్గింది. (Beijing National Bureau of Statistics)జననాల రేటు రికార్డు స్థాయిలో తగ్గడంతో 0.85 మిలియన్ల మంది జనాభా తగ్గిందని చైనా పేర్కొంది.చైనా దేశంలో జననాల సంఖ్య 9.56 మిలియన్లు, మరణాల సంఖ్య 10.41 మిలియన్లు అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

1960వ సంవత్సరంలో ఘోరమైన కరవు వల్ల చైనా దేశంలో జనాభా తగ్గింది. అధిక జనాభా సంక్షోభంతో 1980వ సంవత్సరంలో ఒక బిడ్డ విధానాన్ని అమలు చేసింది. అనంతరం 2021వ సంవత్సరంలో దంపతులకు ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతించారు.చైనా ప్రజలు కూడా దశాబ్దాలుగా ఒకే బిడ్డ విధానం కారణంగా చిన్న కుటుంబానికి అలవాటు పడుతున్నారని ఆస్ట్రేలియాలోని విక్టోరియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుడు జియుజియాన్ పెంగ్ చెప్పారు.

Updated Date - 2023-01-17T11:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising