ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Earthquake:నేపాల్‌లో భూకంపం.. భారీగా ప్రాణ నష్టం?

ABN, First Publish Date - 2023-10-22T11:03:33+05:30

నేపాల్‌(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది.

ఖాట్మండు: నేపాల్‌(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ(National center for seismology) వెల్లడించింది. అయితే ప్రమాదధాటికి ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా.. అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల తొలి వారంలో సైతం నేపాల్ ని భూకంపాలు వణికించాయి. అప్పుడు అరగంట టైంలో భూమి 5 సార్లు కంపించి పెను విషాదం నింపింది.


ఆ ధాటికి చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాల శిథిలాలు తొలగిస్తుంటే శవాలు కుప్పలుగా బయటపడ్డాయి. ఆ ప్రమాదంలో మొత్తం మృతులు 3 వేల 600లు కాగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన మరవక ముందే మళ్లీ భూకంపం నమోదుకావడం ఆ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ (PDNA) నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది.

Updated Date - 2023-10-22T11:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising