ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sweat in summer: శరీర దుర్గంధం వదలాలంటే ఇలా చేయండి..!

ABN, First Publish Date - 2023-05-31T13:37:29+05:30

వేసవిలో చమట, శరీర దుర్గంధం సర్వ సాధారణం. అయితే ఈ దుర్గంధాన్ని వదిలించుకోడానికి కొన్ని విరుగుడులున్నాయి. అవేంటంటే....

summer
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవిలో చమట, శరీర దుర్గంధం సర్వ సాధారణం. అయితే ఈ దుర్గంధాన్ని వదిలించుకోడానికి కొన్ని విరుగుడులున్నాయి. అవేంటంటే....

డియోడరెంట్‌: వేసవిలో మీ ఒంటికి సరిపడే డియోడరెంట్‌ను ఎంచుకోవాలి. కొన్ని డియోడరెంట్స్‌ చమటతో కలిసినప్పుడు దుర్గంధాన్ని పెంచుతాయి. కాబట్టి వాటిని ఆచితూచి ఎంచుకోవాలి.

  • స్వేదం ఎక్కువగా విడుదలయ్యేవాళ్లు దుస్తులను తరచూ మారుస్తూ ఉండాలి. ఉదయం ధరించిన దుస్తులను సాయంత్రం ధరించకూడదు.

  • దుస్తులను ఉతికే నీళ్లలో వెనిగర్‌ కలిపితే దుస్తుల దుర్గంధం వదులుతుంది.

  • పాలియస్టర్‌ దుస్తులు బ్యాక్టీరియాను ఆకర్షించి, శరీర దుర్గంధాన్ని పెంచుతాయి. కాబట్టి వేసవిలో కాటన్‌ దుస్తులనే ఎంచుకోవాలి.

  • సల్ఫర్‌ కలిగి ఉండే ఉల్లి, బ్రొకొలి, కాలిఫ్లవర్‌, క్యాబేజీలను తక్కువగా తినాలి.

  • ఉపయోగించే పర్‌ఫ్యూమ్‌ లేదా కొలోన్‌లను స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా ఇతర ఎసెన్సియిల్‌ ఆయిల్స్‌తో కలిపి వాడడం వల్ల సుగంధం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

Updated Date - 2023-05-31T13:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising