ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teacher posts: ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు

ABN, First Publish Date - 2023-08-04T14:34:48+05:30

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్‌) పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/బీఈడీ/బీఈఎల్‌ఈడీ/పీజీ/డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణత. సీటెట్‌, టెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉం టుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

చివరి తేదీ: సెప్టెంబరు 10

వెబ్‌సైట్‌: https://awesindia.com/

Updated Date - 2023-08-04T14:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising