ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

paya: హోటల్‌లో ‘పాయా’ కోసం ఏం జరిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-22T13:43:35+05:30

స్థానిక తిరువొత్తియూరు కనక్కర్‌ వీధిలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో వెళ్ళిన ఐదుగురు పోలీసులు పరోటాకు ‘పాయా’(paya) కావాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక తిరువొత్తియూరు కనక్కర్‌ వీధిలోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో వెళ్ళిన ఐదుగురు పోలీసులు పరోటాకు ‘పాయా’(paya) కావాలని పట్టుబట్టారు. అప్పటికే అర్ధరాత్రి కావటంతో ‘పాయా’ లేదని సిబ్బంది ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. హోటల్‌ సిబ్బంది, యజమానితో గొడవపడ్డారు. పోలీసుల గలాభాను చూసి హోటల్‌కు వెళ్ళిన కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. తాగిన మైకంలో హెడ్‌కానిస్టేబుల్‌ కోట్టముత్తు, కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ సహా ఐదుగురు పోలీసులు సిబ్బందితో గొడవపడిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా(CC camera) వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ సృష్టించాయి. దీనితో పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ రంగంలోకి దిగి హెడ్‌కానిస్టేబుల్‌ కోట్టముత్తు, కానిస్టేబుల్‌ ధనశేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. మిగిలిన ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోమంటూ తిరువొత్తియూరు పోలీసుస్టేషన్‌ అధికారులకు ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - 2023-03-22T13:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising