ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Film director: సినిమా దర్శకుడికి కత్తిపోట్లు

ABN, First Publish Date - 2023-06-07T10:09:11+05:30

ఒక హోటల్‌లోని బార్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సినీ దర్శకుడు సెల్వరాజ్‌(Film director Selvaraj)పై కత్తితో దాడి చేసిన ముగ్గురు వ్యక్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముగ్గురి కోసం గాలింపు

అడయార్‌(చెన్నై): పెరంబలూరులోని ఒక హోటల్‌లోని బార్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సినీ దర్శకుడు సెల్వరాజ్‌(Film director Selvaraj)పై కత్తితో దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. పెరంబలూరు జిల్లా అరణారైకి చెందిన సెల్వరాజ్‌ (39) తమిళ చిత్రపరిశ్రమలో దర్శకుడు. అయితే, ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెల్వరాజ్‌ తన పుట్టిన రోజు వేడుకలను పెరంబలూరులోని ఒక హోటల్‌ బార్‌లో తన స్నేహితులతో జరుపుకున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బార్‌లోకి ప్రవేశించి సెల్వరాజ్‌ను కత్తితో పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సెల్వరాజ్‌ను ఆయన స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కత్తితో దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-06-07T10:09:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising