ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మార్కెట్లోకి యమహా ఆర్‌ 3, ఎంటీ-03 మోటార్స్‌ సైకిల్స్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:13 AM

ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) మార్కెట్లోకి ఆర్‌ 3, ఎంటీ-3 మోటార్‌ సైకిళ్లను విడుదల చేసింది. 321 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజన్‌, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌,...

చెన్నై: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) మార్కెట్లోకి ఆర్‌ 3, ఎంటీ-3 మోటార్‌ సైకిళ్లను విడుదల చేసింది. 321 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజన్‌, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ఇండికేటర్స్‌ సహా మరిన్ని ఫీచర్లతో ఈ మోటార్‌ సైకిళ్లను తీసుకువచ్చినట్లు యమహా తెలిపింది. కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్స్‌ (సీబీయూ)గా ఈ మోడళ్లను దిగుమతి చేసుకోనున్నట్లు వెల్లడించింది. కాగా ఆర్‌ 3 మోడల్‌ ధర రూ.4,64,900, ఎంటీ-03 ధర రూ.4,59,900 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి.

  • హోండా కార్స్‌ ఇండియా.. సరికొత్త మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ ఎలివేట్‌ విక్రయాలు 20,000 మార్కును అధిగమించాయి. ఈ ఏడాది సెప్టెంబరులో హోండా ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నెలల కాలంలో కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ఈ కొత్త మోడల్‌ వాటానే 50 శాతం వరకు ఉందని హోండా కార్స్‌ తెలిపింది.

Updated Date - Dec 17 , 2023 | 01:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising